2009-06-18 – On This Day  

This Day in History: 2009-06-18

2009 : పద్మ విభూషణ్ అలీ అక్బర్ ఖాన్ మరణం. బంగ్లా భారతీయ హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, సరోద్ వాయిద్యకారుడు, స్వరకర్త. సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ గ్రహీత.

Share