1935-07-18 – On This Day  

This Day in History: 1935-07-18

1935 : జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామిగళ్ (సుబ్రహ్మణ్యం మహాదేవ అయ్యర్) జననం. భారతీయ ఆధ్యాత్మిక గురువు. కంచి కామకోటి  69వ పీఠాధిపతి. 2004లో కాంచీపురం ఆలయ ఉద్యోగిని హత్య చేసిన కేసులో నిందితుడిగా అభియోగాలు మోపబడిన వారిలో ఒకడు.

 

Share