This Day in History: 1974-07-18
1974 : విశ్వ నట చక్రవర్తి ఎస్ వి రంగారావు (సామర్ల వెంకట రంగారావు) మరణం. భారతీయ రంగస్థల నటుడు, సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత.
విశ్వ నట చక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ, నటశేఖర బిరుదులు పొందాడు. అగ్నిమాపక శాఖ ఉన్నతోద్యోగి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలొ పనిచేశాడు. నంది, ఫిల్మ్ ఫేర్ సౌత్, రాష్ట్రపతి అవార్డు, ఇండోనేషియా ఫిలిం ఫెస్టివల్ అవార్డులతో అనేక గౌరవ పురస్కారాలు పొందాడు. ఆయన గౌరవార్ధం పోస్టల్ స్టాంప్ విడుదల అయింది.