2012-07-18 – On This Day  

This Day in History: 2012-07-18

rajesh khanna jatin khanna2012 : పద్మ భూషణ్ రాజేష్ ఖన్నా (జతిన్ అరోరా) మరణం. భారతీయ హిందీ సినీ నటుడు, నిర్మాత, నేపధ్య గాయకుడు, రాజకీయవేత్త. బాలీవుడ్ ‘ఫస్ట్ సూపర్ స్టార్’ బిరుదు పొందాడు. హిందీ చిత్రసీమలో అత్యధిక పారితోషికం పొందిన నటులలో ఒకడు. సినీ నటి డింపుల్ కపాడియాను వివాహం చేసుకున్నాడు. ఫిల్మ్ ఫేర్, స్టార్ డస్ట్, కళారత్న, మదర్ థెరీసా అవార్డులతో సహ అనేక గౌరవ పురస్కారాలు అందుకున్నాడు.

Share