1900-08-18 – On This Day  

This Day in History: 1900-08-18

1900 : విజయ లక్ష్మి పండిట్ (స్వరూప్ కుమారి నెహ్రూజననం. భారతీయ దౌత్యవేత్త, రాజకీయవేత్త. మహారాష్ట్ర 6వ గవర్నర్. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి 8వ అధ్యక్షురాలిగా నియమితులైన మొదటి మహిళ.

 స్వాతంత్ర్యానికి పూర్వం భారతదేశంలో క్యాబినెట్ పదవిని పొందిన మొదటి భారతీయ మహిళ. భారత రాయబారిగా పనిచేసింది. మోతీలాల్ నెహ్రూ కుమార్తె, జవహర్ లాల్ నెహ్రూ చెల్లెలు.

Share