1967-09-18 – On This Day  

This Day in History: 1967-09-18

1967 : ఉపేంద్ర రావు జననం. భారతీయ సినీ నటుడు, దర్శకుడు, రచయిత, గాయకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, రాజకీయవేత్త. యునైటెడ్ బ్రూవరీస్,లూనార్స్ ఫుట్‌వేర్,  ఈమని నవరత్న బ్రాండ్ లాంటి అనేక బ్రాండ్ లకు బ్రాండ్ అంబాజిడర్. కన్నడ, తెలుగు తెలుగు భాషలలొ పనిచేశాడు. నటి ప్రియాంక ను వివాహం చేసుకున్నాడు. ఉదయ ఫిల్మ్, ఫిల్మ్ ఫేర్, సువర్ణ ఫిల్మ్, కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డు లాంటి అనేక అవార్డులను అందుకున్నాడు.

Share