1992-09-18 – On This Day  

This Day in History: 1992-09-18

Mohammad Hidayatullah1992 : మహ్మద్ హిదయతుల్లా మరణం. భరతీయ న్యాయవేత్త, విద్యావేత్త, రచయిత. భారదేశ మొదటి తాత్కాలిక రాష్ట్రపతి. సుప్రీంకోర్టు 11వ ప్రధాన న్యాయమూర్తి. మొదటి ముస్లిం ప్రధాన న్యాయమూర్తి. అత్యంత పిన్న వేయస్కుడైన ప్రధాన న్యాయమూర్తి. 6వ ఉప రాష్ట్రపతి. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీకి అధ్యక్షత వహించాడు. ఇండియన్ లా ఇన్స్టిట్యూట్, ఇంటర్నేషనల్ లా అసోసియేషన్, ఇండియన్ సొసైటీ ఆఫ్ ఇంటర్నేషనల్ లా అధ్యక్షుడిగా ఉన్నాడు. అనేక గౌరవ పురస్కారాలు పొందాడు.

Share