This Day in History: 2004-10-18
2004 : వీరప్పన్ (కూస్ మునిసామి వీరప్పన్) మరణం. భారతీయ బందిపోటు. ప్రధాన రాజకీయ నాయకులను కిడ్నాప్ చేశాడు. అడవులలో గంధపు చెక్కల అక్రమ రవాణా మరియు 1000 ఏనుగుల వరకు వేటాడినందుకు అభియోగాలు ఉన్నాయి. కానీ 2000 పైన ఏనుగులను వేటాడినట్టు వీరప్పన్ వాదన. 184 మందిని చంపాడు. వీరప్పన్ ను పట్టుకోవడానికి కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు 100 కోట్ల వరకు ఖర్చుపెట్టాయి.