This Day in History: 1493-11-18
1493 : క్రిస్టోఫర్ కొలంబస్ తన రెండవ సముద్రయానంలో ఒక ద్వీపనికి చేరుకుని ఆ ద్వీపానికి శాన్ జువాన్ బటిస్టా అని నామకరణం చేశాడు. తరవాత అది ప్యూర్టో రికో గా పేరు మార్చబడింది. ప్యూర్టో రికో కు రాజధాని నగరం స్థాపించబడినప్పుడు రాజధానికి శాన్ జువాన్ అనే పేరు పెట్టారు.