This Day in History: 1901-11-18
1901 : పద్మ విభూషణ్ శాంతారాం రాజారాం వణకుద్రే జననం. భారతీయ మరాఠీ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. హిందీ, మరాఠీ సినిమాలకు పని చేశాడు. ప్రెసిడెంట్స్ సిల్వర్ మెడల్, ప్రెసిడెంట్స్ గోల్డ్ మెడల్, ఫిల్మ్ ఫేర్ అవార్డు, బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ స్పెషల్ అవార్డు, అల్ ఇండియా సర్టిఫికేట్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డులతో పాటు గౌరవ డాక్టరేట్ పొందాడు.