This Day in History: 1984-11-18
1984 : కళైమామణి నయనతార (డయానా మరియం కురియన్) జననం. భారతీయ సినీనటి, నిర్మాత, మోడల్. లేడి సూపర్ స్టార్ బిరుదు పొందింది. ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో చోటు సంపాదించుకున్న మొదటి దక్షిణభారత సినీ నటి. ప్రధానంగా తమిళం, తెలుగు, మలయాళ సినిమాలలో పనిచేస్తుంది. కలైమామణి, ఐఐఎఫ్ఎ, ఆనంద వికటన్, తమిళనాడు స్టేట్ ఫిల్మ్, ఎడిసన్, ఫిల్మ్‌ఫేర్ సౌత్, ద హిందూ వరల్డ్ ఆఫ్ ఉమెన్ అవార్డులతో పాటు అనేక అవార్డులు అందుకుంది.