This Day in History: 2017-11-18
2017 : ‘మిస్ వరల్డ్ 2017’ పోటీల 67వ ఎడిషన్ లో భారతదేశానికి చెందిన మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. మిస్ వరల్డ్ పోటీ చైనాలోని సన్యా సిటీ ఎరీనాలో జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 118 మంది పోటీదారులు కిరీటం కోసం పోడ్డారు.