This Day in History: 1965-12-18
1965 : పద్మ భూషణ్ కోదండర సుబ్బయ్య తిమ్మయ్య మరణం. భారతీయ ఆర్మీ జనరల్. ఐక్యరాజ్యసమితి శాంతి సంరక్షక దళానికి కమాండర్. రెండవ ప్రపంచ యుద్ధం పదాతిదళానికి నాయకత్వం వహించిన ఏకైక భారతీయుడు. భారత చైనా యుద్ధ సమయంలో ఛీఫ్ ఇన్ ఆర్మీ స్టాఫ్‌గా కీలకమైన సేవలను అందించాడు. కొరియా యుద్ధం తరువాత యుద్ధ ఖైదీలను వారి వారి దేశాలకు తిరిగి పంపే పనిలో ఐక్యరాజ్య సమితి విభాగానికి నాయకత్వం వహించాడు. పద్మ భూషణ్, డిస్టింగ్విష్డ్ సర్వీస్ ఆర్డర్ (డిఎస్ఓ) లతో పాటు అనేక గౌరవ పురస్కారాలు పొందాడు.