1970-12-18 – On This Day  

This Day in History: 1970-12-18

1970 : దిల్ రాజు (వి. వెంకట రమణా రెడ్డి) జననం. భారతీయ సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, వ్యాపారవేత్త. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌస్ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. ఆటోమొబైల్ వ్యాపారం చేశాడు. నేషనల్ ఫిల్మ్ అవార్డు, నాగి రెడ్డి-చక్రపాణి జాతీయ అవార్డు, నంది లాంటి అనేక అవార్డులు అందుకున్నాడు.

Share