This Day in History: 1987-12-18
1987 : స్నేహ ఉల్లాల్ జననం. భారతీయ సినీ నటి, టీవి ప్రజెంటర్. ఆమె ఐశ్వర్య రాయ్‌తో కనిపించే పోలికలకు ప్రసిద్ధి చెందింది. తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ, ఆంగ్ల భాషలలొ పనిచేసింది. లక్కీ నో టైమ్ ఫర్ లవ్ చిత్రంతో హిందీలో ఆరంగేట్రం చేసింది. ఉల్లాసంగా ఉత్సాహంగా తో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది. సంతోషం అవార్డు అందుకుంది.