This Day in History: 1993-12-18
1993 : నిహారిక కొణిదెల జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, టెలివిజన్ ప్రెజెంటర్. సినీ నటుడు నాగబాబు కుమార్తె. ఢీ జూనియర్స్ డ్యాన్స్ రియాలిటీ షో యాంకర్. షార్ట్ ఫిలింలో కథానాయికగా పనిచేసింది. తెలుగు, తమిళ భాషలలొ పనిచేసింది. ఒక మనసు తెలుగు సినిమాతో ఆమె అరంగేట్రం చేసింది. ఆమె తన “పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్” బ్యానర్‌పై సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లను కూడా నిర్మిస్తుంది.