This Day in History: 2004-12-18
2004 : పద్మశ్రీ విజయ్ హాజరే (విజయ్ శామ్యూల్ హాజరే) మరణం. భారతీయ క్రికెటర్. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్మెన్. వెయ్యి టెస్ట్ పరుగులు పూర్తి చేసిన మొదటి భారతీయ ఆటగాడు.
వరుసగా మూడు టెస్టు మ్యాచ్ల్లో సెంచరీ చేసిన తొలి భారతీయ ఆటగాడు. పద్మశ్రీతో సత్కరించబడిన మొదటి క్రికెటర్.
