1630-02-19 – On This Day  

This Day in History: 1630-02-19

1630 : ఛత్రపతి శివాజీ (శివాజీ భోంస్లే) జననం. భారతీయ మహారాజు. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు. మొదటిసారిగా గణేష్ చతుర్ధీ పండుగను జరిపించాడు మరియు పుర వీధుల్లో ఊరేగించాడు. తరవాత బాల గంగాధర తిలక్ ఈ పండుగను స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా 10 రోజుల పండుగ గా జాతీయం చేశాడు.

Share