This Day in History: 1938-03-19
1938 : పద్మ భూషణ్ సాయి పరంజ్‌పే జననం. భారతీయ సినీ దర్శకురాలు, స్క్రీన్ రైటర్, రచయిత, నాటక రచయిత, సామాజిక కార్యకర్త, టెలివిజన్ ప్రజెంటర్. సినీ నటి శకుంతల పరంజ్‌పే కుమార్తె. గణిత శాస్త్రవేత్త సర్ రఘునాథ్ పురుషోత్తం పరంజ్‌పే మనవరాలు. చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ చైర్‌పర్సన్.
