1952 : పద్మశ్రీ మోహన్ బాబు (మంచు భక్తవత్సలం నాయుడు) జననం. భారతీయ తెలుగు సినీ నటుడు, నిర్మాత, రాజకీయవేత్త. 'శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్' నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, నట ప్రపూర్ణ, విద్యాలయ బ్రహ్మ బిరుదులు పొందాడు. రాజ్యసభ సభ్యుడు. ఆయన కుమారులు విష్ణు, మనోజ్, కుమార్తె లక్ష్మీ సినీ నటులు.  

This Day in History: 1952-03-19

1952-03-191952 : పద్మశ్రీ మోహన్ బాబు (మంచు భక్తవత్సలం నాయుడు) జననం. భారతీయ తెలుగు సినీ నటుడు, నిర్మాత, రాజకీయవేత్త. ‘శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్’ నిర్మాణ సంస్థ వ్యవస్థాపకుడు. కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, నట ప్రపూర్ణ, విద్యాలయ బ్రహ్మ బిరుదులు పొందాడు. రాజ్యసభ సభ్యుడు. ఆయన కుమారులు విష్ణు, మనోజ్, కుమార్తె లక్ష్మీ సినీ నటులు.

Share