1956-04-19 – On This Day  

This Day in History: 1956-04-19

1956 : వై యస్ విజయమ్మ (యడుగురి సందింటి విజయలక్ష్మి రెడ్డి) జననం. భారతీయ రాజకీయవేత్త. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్ పర్సన్.

ఆమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి. ఆమె కుమారుడు వై ఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.

 

Share