This Day in History: 1996-05-19
1996 : జానకి రామచంద్రన్ (వైకోమ్ నారాయణి జానకి) మరణం. భారతీయ సినీ నటి, సామాజిక కార్యకర్త, రాజకీయవేత్త. తమిళనాడు మొదటి మహిళా ముఖ్యమంత్రి.
భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రి అయిన మొదటి సినీ నటి. తమిళనాడు ముఖ్యమంత్రి MGR భార్య. 24 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసింది.
