1985 : కాజల్ అగర్వాల్ జననం. భారతీయ సినీ నటి, గాయని, మోడల్. హిందీ, తెలుగు, తమిళ భాషలలో పనిచేసింది. హిందీ చిత్రం క్యూన్‌ లో తొలిసారిగా నటించింది. ఆమె సోదరి నిషా అగర్వాల్ కూడా సినీ నటి. అనేక బ్రాండ్ లకు బ్రాండ్ అంబాజిడర్. సైమ, సినీ మా, విజయ్, కాస్మోపాలిటన్, ఎడిసన్, జీ తెలుగు అప్సర అవార్డులను అందుకుంది.  

This Day in History: 1985-06-19

1985-06-191985 : కాజల్ అగర్వాల్ జననం. భారతీయ సినీ నటి, గాయని, మోడల్. హిందీ, తెలుగు, తమిళ భాషలలో పనిచేసింది. హిందీ చిత్రం క్యూన్‌ లో తొలిసారిగా నటించింది. ఆమె సోదరి నిషా అగర్వాల్ కూడా సినీ నటి. అనేక బ్రాండ్ లకు బ్రాండ్ అంబాజిడర్. సైమ, సినీ మా, విజయ్, కాస్మోపాలిటన్, ఎడిసన్, జీ తెలుగు అప్సర అవార్డులను అందుకుంది.

Share