This Day in History: 1956-07-19
1956 : నట కిరిటి రాజేంద్ర ప్రసాద్ (గద్దె రాజేంద్ర ప్రసాద్) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, డబ్బింగ్ ఆర్టిస్ట్, సంగీత దర్శకుడు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు. నట కిరీటి, హాస్య కిరీటి బిరుదులు పొందాడు. తెలుగు, ఆంగ్ల భాషలలొ పనిచేశాడు. నంది, సంతోషం, సైమ అవార్డులను అందుకున్నాడు.