This Day in History: 1918-08-19
1918: శంకర్ దయాళ్ శర్మ జననం. భారతీయ న్యాయవాది, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు, పండితుడు. భారతదేశ 9వ రాష్ట్రపతి. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు. 8వ ఉపరాష్ట్రపతి, మహారాష్ట్ర గవర్నర్, పంజాబ్ గవర్నర్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్, భోపాల్ మొదటి ముఖ్యమంత్రి.