This Day in History: 1989-09-19
1989 : యాంకర్ రవి (రవికిరణ్ రక్లే) జననం. భారతీయ సినీ నటుడు, టెలివిజన్ ప్రజెంటర్, యూట్యూబర్, జాకీ. తెలుగు బిగ్ బాస్ 5 పోటీదారు. సమ్‌థింగ్ స్పెషల్ మ్యూజిక్ షో వీడియో జాకీ. FM రేడియో జాకీ. టెలివిజన్ ప్రోగ్రామ్స్ లో వ్యాఖ్యత గా వ్యవహరించాడు.
