1975-11-19 – On This Day  

This Day in History: 1975-11-19

Sushmita Shubeer Sen1975 : మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ జననం. భారతీయ సినీ నటి, మోడల్. మిస్ యూనివర్స్ 1994 పోటీ విజేత. ఫెమినా మిస్ ఇండియా 1994 విజేత. ఫిల్మ్ ఫేర్, స్టార్ స్క్రీన్, జీ సినీ అవార్డులతో సహ అనేక అవార్డులు గెలుపొందింది.

Share