This Day in History: 1934-12-19
1934 : ప్రతిభా పాటిల్ జననం. భారతీయ రాజకీయవేత్త, న్యాయవాది. భారతదేశ 12వ రాష్ట్రపతి. మొట్ట మొదటి మహిళా రాష్ట్రపతి. రాజస్థాన్ గవర్నర్. ప్రతిభా మహిళా సహకారి బ్యాంకు వ్యవస్థాపకురాలు. మహారాష్ట్ర నుండి రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి. రాజ్యసభ, లోక్ సభ సభ్యురాలు. విద్యా భారతి శిక్షన్ ప్రసారక్ మండలం పేరుతో విద్యా సంస్థలను నెలకొల్పింది. పనిచేస్తున్నమహిళల కోసం శ్రమ సాధన టస్టు పేరుతో వసతి గృహాలను నెలకొల్పింది. ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించింది. శక్కర్ కార్ఖానా పేరుతో ఉన్న సహకార చక్కెర ఫ్యాక్టరీకి సహ వ్యవస్థాపకురాలు. మెక్సికన్ ఆర్డర్ ఆఫ్ ది అజ్టెక్ ఈగిల్ గౌరవం పొందింది.