1961-12-19 – On This Day  

This Day in History: 1961-12-19

1961 : 1947లో భారతదేశానికి పూర్తి స్వాతంత్ర్యం రాలేదు. అప్పటికి గోవా, డామన్ డయ్యు లాంటి ప్రాంతాలు పోర్చుగీసు వారి స్వాధీనం లోనే ఉన్నాయి. ఆ ప్రాంతాలను పోర్చుగీస్ స్టేట్ ఆఫ్ ఇండియా అని పిలిచేవారు. భారత సాయుధ బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ విజయ్’ తో ఆ పేరు తొలగించబడింది, గోవా స్వాతంత్ర్యం పొందింది. ప్రతి సంవత్సరం ఈరోజు గోవా విముక్తి దినంగా జరుపుకుంటారు.

Share