This Day in History: 1978-12-19
1978 : పార్లమెంటు అధికారాన్ని దిక్కరించినందుకు మరియు 1977 నాటి ‘జీప్ స్కామ్’ ఆరోపణ కుంబకోణంలో ఇందిరాగాంధీ సభ నుండి బహిష్కరించబడి అరెస్ట్ చేయబడింది. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఆమెను జైలుకు పంపడానికి ప్రత్యేక హక్కులు మరియు పార్లమెంటు ధిక్కారాన్ని ప్రయోగించింది. ఆమెతో పాటు సంజయ్ గాంధీని కూడా తీహార్ జైలుకు పంపారు. వారం రోజుల తర్వాత వారిద్దరూ విడుదలయ్యారు.