This Day in History: 1940-01-20
1940 : రెబల్ స్టార్ కృష్ణంరాజు (ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు) జననం. భారతీయ సినీ నటుడు, జర్నలిస్ట్, రాజకీయవేత్త. కేంద్రమంత్రి. లోక్ సభ సభ్యుడు. ఆంధ్రరత్న పత్రికలో జర్నలిస్టు. రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ఉత్తమ ఫోటోగ్రాఫర్‌గా అవార్డు అందుకున్నాడు. నంది, జీ తెలుగు, ఫిల్మ్ ఫేర్ సౌత్, రాష్ట్రపతి అవార్డులను అందుకున్నాడు. రెబల్ స్టార్ బిరుదు పొందాడు.