This Day in History: 1988-01-20
1988 : భారతరత్న అబ్దుల్ గఫార్ ఖాన్ మరణం. పాకిస్తానీ భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు. బాద్షా ఖాన్, ఫ్రాంటియర్/సిమంత్ గాంధీ లేదా బచా ఖాన్, ఫఖర్-ఎ-ఆఫ్ఘన్ అని పిలుస్తారు. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రిజనర్ ఆఫ్ కాన్సైన్స్, భారతరత్న, జవహర్ లాల్ నెహ్రూ అవార్డ్ ఫర్ ఇంటర్నేషనల్ అండర్ స్టాండింగ్ పురస్కారాలు పొందాడు.