1921-02-20 – On This Day  

This Day in History: 1921-02-20

1921 : రాజా రావు బీరేందర్ సింగ్ జననం. భారతీయ సైనికాధికారి, రాజకీయవేత్త. హర్యానా 2వ ముఖ్యమంత్రి. ‘విశాల్ హర్యానా’ రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు.ఇది హర్యానాలో మొదటి ప్రాంతీయ రాజకీయ పార్టీ. హర్యానా రాష్ట్ర అసెంబ్లీకి రెండవ స్పీకర్ (మొదటి పురుష స్పీకర్).

Share