1974-03-20 – On This Day  

This Day in History: 1974-03-20

1974 : గాయత్రీ జోషి జననం. భారతీయ హిందీ సినీ నటి, వీడియో జాకీ, మోడల్. 1999 ఫెమినా మిస్ ఇండియా పోటీలో టాప్ 5లో ఒకరు. 2000 మిస్ ఇంటర్నేషనల్ సెమీ ఫైనల్ కు వచ్చి 8వ స్థానంలో నిలిచింది. వీక్షకుల ఓటింగ్ ద్వారా సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లో కిరీటాన్ని పొందింది. బాంబే డైయింగ్, ఫిలిప్స్, పాండ్స్, గోద్రెజ్, సన్‌సిల్క్, LG, హ్యుండాయ్ ప్రకటనలకు మోడలింగ్ చేసింది. 2001లో సీజన్స్ కేటలాగ్ మరియు క్యాలెండర్‌కు కూడా మోడల్‌.   ఛానల్ V ఇండియాలో వీడియో జాకీ. , బాలీవుడ్ మూవీ అవార్డ్, , స్టార్ స్క్రీన్ అవార్డ్, జీ సినీ,  గ్లోబల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ అందుకుంది.

Share