This Day in History: 1986-03-20
1986 : మిస్ ఇండియా యూఎస్ఎ రిచా గంగోపాధ్యాయ (అంతర గంగోపాధ్యాయ) జననం. భారతీయ అమెరికన్ సినీ నటి, మోడల్, పరిశ్రామికవేత్త, టెలివిజన్ ప్రజెంటర్. 2007 మిస్ ఇండియా యూఎస్ఎ కిరీటం విజేత.
2007 మిస్ ఇండియా మిచిగాన్ కిరీటం విజేత. మిస్ ఫోటోజెనిక్ టైటిల్ విజేత, మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ పోటీలో US తరపున ప్రాతినిధ్యం వహించి టాప్ 10వ స్థానంలో నిలిచింది. అనేక ప్రకటనల్లో కనిపించింది. తన బిజినెస్ స్కూల్ క్లాస్‌మేట్ జో లాంగెల్లాను వివాహం చేసుకుంది. నటిగా నార్వే తమిళ చలన చిత్రోత్సవ పురస్కారం, ఎడిసన్ అవార్డులను అందుకుంది.
