1972-04-20 – On This Day  

This Day in History: 1972-04-20

1972 : మమతా కులకర్ణి జననం. భారతీయ సినీ నటి, మోడల్. తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలీ, హిందీ, మలయాళం భాషలలొ పనిచేసింది. తమిళ సినీమా నాన్బర్గల్ తో ఆరంగేట్రం చేసింది. ఆమె ఆషిక్ ఆవారా, వక్త్ హమారా హై, క్రాంతివీర్, కరణ్ అర్జున్, సబ్సే బడా ఖిలాడి, ఆందోళన్, బాజీ, చైనా గేట్, చుప రుస్తం: ఎ మ్యూజికల్ థ్రిల్లర్ వంటి వాణిజ్య విజయవంతమైన హిందీ చిత్రాలలో కనిపించింది. అంతర్జాతీయ డ్రగ్స్ కేసులో నిందితురాలు. ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది.

Share