This Day in History: 1980-04-20
1980 : వైభవ్ (సుమంత్ రెడ్డి) జననం. భారతీయ సినీ నటుడు, నిర్మాత, టెలివిజన్ ప్రజెంటర్. తమిళ, తెలుగు భాషలలొ పనిచేశాడు. తెలుగు దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి కుమారుడు. గొడవ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. వెబ్ సిరీస్ లో పనిచేశాడు. సరోజ, గోవా, మంకాత, అంబాలా మరియు చెన్నై 600028లో తన నటనకు అతను బాగా పేరు పొందాడు.
