1955-05-20 – On This Day  

This Day in History: 1955-05-20

1955 : పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి (చెంబోలు సీతారామశాస్త్రి) జననం. భారతీయ తెలుగు సినీ కవి, గేయ రచయిత, గాయకుడు. 3000 పాటలకు పైగా సాహిత్యాన్ని రచించాడు. నంది, ఫిల్మ్ ఫేర్ సౌత్, కళాసాగర్, మనస్విని, కిన్నెర, భరతముని, అఫ్గా, వంశీ బర్కలి, రసమాయ, బుల్లితెర, సంతోషం, సైమ, పద్మశ్రీ గౌరవ పురస్కారాలు, అవార్డులు అందుకున్నాడు.

Share