1983-05-20 – On This Day  

This Day in History: 1983-05-20

1983 : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు జూనియర్) జననం. భారతీయ సినీ నటుడు, గాయకుడు, టెలివిజన్ ప్రజెంటర్, పరోపకారి. ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో ఉన్నాడు. ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు మనవడు.

Share