1756-06-20 – On This Day  

This Day in History: 1756-06-20

Mirza-Muhammad-Siraj-ud-Daulah1756 : బెంగాల్‌ నవాబు సిరాజ్-ఉద్-దౌలా కలకత్తాను బ్రిటిష్ వారి నుండి స్వాధీనం చేసుకుని 146 మంది ఆంగ్ల అధికారులను ఖైదీలుగా ఒక చిన్న గదిలో మూసివేసాడు. వీరిలో చాలా మంది ఊపిరాడక చనిపోయారు. ఈ సంఘటనను బ్లాక్ హోల్ ట్రాజెడీ అని పిలుస్తారు.

Share