1958-06-20 – On This Day  

This Day in History: 1958-06-20

1958 : ద్రౌపది ముర్ము జననం. భారతీయ రాజకీయవేత్త, ఉపాధ్యాయురాలు, గుమాస్తా. భారతదేశ 15వ రాష్ట్రపతి. రాష్ట్రపతి పదవి పొందిన మొదటి గిరిజన మహిళ. 2వ మహిళా రాష్ట్రపతి. జార్ఖండ్ 9వ గవర్నర్. ఝార్ఖండ్‌కు మొదటి మహిళా గవర్నర్, మొదటి గిరిజన గవర్నర్. నీలకంఠ అవార్డును అందుకుంది.

Share