This Day in History: 1978-10-20
1978 : పద్మశ్రీ వీరేంద్ర సెహ్వాగ్ జననం. భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. అర్జున అవార్డు గ్రహీత. నజాఫ్‌గఢ్ నవాబు, వీరు మారు పేర్లు కలవు. రైట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్. 1999 లో మొదటి వన్డే ఇంటర్నేషనల్ లో అడుగుపెట్టిన సెహ్వాగ్ 2001 లో భారత టెస్ట్ జట్టులో చేరాడు. ఎన్నో ఇంటర్నేషనల్ రికార్డ్స్ సొంతం చేసుకున్న సెహ్వాగ్ అర్జున అవార్డు, పద్మశ్రీ అవార్డు పురస్కారం పొందాడు.