1981-11-20 – On This Day  

This Day in History: 1981-11-20

1981 : భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ ప్రయోగాత్మక భూమి పరిశీలన కోసం భాస్కర II ఉపగ్రహన్ని ఇంటర్‌కాస్మోస్ లాంచ్ వెహికల్‌ ద్వారా రష్యాలోని కపుస్టిన్ యార్ నుండి ప్రయోగించింది. భాస్కర-I ఉపగ్రహంకన్న ఈ ఉపగ్రహం యొక్క పేలోడ్ పెంచబడింది. ఈ ఉపగ్రహానికి భాస్కర అనేపేరు భారతీయ గణితశాస్త్రవేత్త భాస్కరాచర్య గుర్తుగా పెట్టారు.

Share