This Day in History: 1989-11-20
1989 : పద్మ భూషణ్ హీరాబాయి బరోడేకర్ (చంపకాలి) మరణం. భారతీయ సంగీత విద్వాంసురాలు. సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత. గాన కోకిల బిరుదు పొందింది. కిరానా ఘరానా లో హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గాయని. ఇండియా స్వాతంత్ర్యం పొందిన రోజు ఢిల్లీలోని ఎర్రకోట నుండి జాతీయ గీతం, వందేమాతరం పాడింది.
ఉస్తాద్ అబ్దుల్ వాహిద్ ఖాన్ శిష్యురాలు. విష్ణుదాస్ భావే అవార్డు, సంగీత నాటక అకాడమీ అవార్డు లను అందుకుంది.