This Day in History: 1928-12-20
1928 : మోతీలాల్ వోరా జననం. భారతీయ రాజకీయవేత్త. మధ్యప్రదేశ్ 13వ ముఖ్యమంత్రి. ఉత్తరప్రదేశ్ 13వ గవర్నర్. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, పౌర విమానయాన శాఖ మంత్రి గా పనిచేశాడు. ఎ.ఐ.సి.సి. కోశాధికారి, ఎజెఎల్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, యంగ్ ఇండియన్ డైరెక్టర్.