This Day in History: 1942-12-20
1942 : రాణా భగవాన్‌దాస్ జననం. పాకిస్తానీ న్యాయమూర్తి. పాకిస్తాన్ లో ప్రధాన న్యాయమూర్తి గా పనిచేసిన మొట్టమొదటి హిందువు. పాకిస్తాన్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి. పాకిస్తాన్ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్. ఫెడరల్ సివిల్ సర్వెంట్ల ఎంపిక కోసం ఇంటర్వ్యూ ప్యానెల్‌కు నాయకత్వం వహించాడు.