This Day in History: 1994-12-20
1994 : నజ్రియా నజీమ్ జననం. భారతీయ సినీ నటి, నిర్మాత, తెలివిజన్ ప్రజెంటర్. సినీ నటుడు ఫహద్ ఫాసిల్ ని వివాహం చేసుకుంది. తెలుగు, మలయాళం, తమిళ భాషలలొ పనిచేసింది. ఆమె పలున్కు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అరంగేట్రం చేసింది. మలయాళ టెలివిజన్ ఛానెల్స్ సిటీ, కైరాలి, జీవన, ఏషియానెట్‌లో యాంకర్‌గా పనిచేసింది. ఎడిసిన్, విజయ్, కేరళ స్టేట్ అవార్డులతో సహ అనేక అవార్డులు అందుకుంది.