1991-02-21 – On This Day  

This Day in History: 1991-02-21

1991 : పద్మశ్రీ నూతన్ సమర్థ్ బహల్ మరణం. భారతీయ హిందీ సినీ నటి, టెలివిజన్ ప్రజెంటర్, మోడల్. మిస్ ఇండియా కిరీటం కైవసం చేసుకున్న మొదటి భారతీయ నటి.

భారతీయ సినిమా చరిత్రలో అత్యుత్తమ నటులలో ఒకరిగా పరిగణించబడుతుంది. ఫిల్మ్ ఫేర్, బిఎఫ్జెఎ అవార్డులను అందుకుంది. పద్మశ్రీ పురస్కారం పొందింది.

Share