This Day in History: 1970-03-21
1970 : పద్మ భూషణ్ శోభన (శోభనా చంద్రకుమార్ పిళ్లై) జననం. భారతీయ సినీ నటి, నర్తకి, కొరియోగ్రాఫర్, టెలివిజన్ ప్రజెంటర్. శాస్త్రీయ నృత్య భరత నాట్యం కోసం కళార్పణ నృత్య పాఠశాలను స్థాపించింది. కళైమామణి, కళా రత్న లాంటి అనేక పురస్కారాలు, అవార్డులు అందుకుంది.
