1938-04-21 – On This Day  

This Day in History: 1938-04-21

1938 : అల్లామా ఇక్బాల్ (ముహమ్మద్ ఇక్బాల్) మరణం. పాకిస్తానీ భారతీయ రచయిత, తత్వవేత్త, న్యాయవాది, రాజకీయవేత్త. ‘సారే జహాసే అచ్ఛా’ గేయ రచయిత. ఉర్దూ, పారశీ భాషలలో 20వ శతాబ్దపు గొప్ప కవి. పాకిస్థాన్ జాతీయ కవి.

Share